Google Formsతో గణాంకాలను త్వరితంగా పొందండి

ఆన్‌లైన్ ఫారమ్‌లను, సర్వేలను సులభంగా క్రియేట్ చేయండి, షేర్ చేయండి, రియల్ టైంలో ప్రతిస్పందనలను విశ్లేషించండి.

మీకు ఖాతా ఏదీ లేదా?

డాక్యుమెంట్‌ను క్రియేట్ చేసినంత సులభంగా ఆన్‌లైన్ ఫారమ్‌ను క్రియేట్ చేయండి

అనేక ప్రశ్న రకాల నుండి ఎంచుకోండి, ప్రశ్నల క్రమాన్ని మార్చడానికి లాగి, వదలండి, లిస్ట్‌ను అతికించినంత సులభంగా విలువలను అనుకూలీకరించండి.

ఫారమ్‌లను సులభంగా క్రియేట్ చేయండి ఫారమ్‌లను సులభంగా క్రియేట్ చేయండి

మెరుగ్గా రూపొందించిన సర్వేలను, ఫారమ్‌లను పంపండి

చూడటానికి, అనుభూతి చెందడానికి, లేదా ప్రతిబింబించే విషయంలో మీ సంస్థ బ్రాండింగ్ ఏవిధంగా ఉంటుంది అనేదాన్ని సర్దుబాటు చేయడానికి వీలుగా, రంగులు, ఇమేజ్‌లు, ఫాంట్‌లను అనుకూలీకరించండి. అలాగే మీ పని మరింత సునాయాసంగా జరిగిన అనుభవాన్ని పొందటం కోసం, సమాధానాల ఆధారంగా ప్రశ్నలను చూపే అనుకూల లాజిక్‌ను జోడించండి.

సర్వేలకు మెరుగులు దిద్ది పంపండి సర్వేలకు మెరుగులు దిద్ది పంపండి

ఆటోమేటిక్ సారాంశాలతో సమాధానాలను విశ్లేషించండి

రియల్ టైంలో సమాధానాల డేటా అప్‌డేట్‌తో కూడిన చార్ట్‌లను చూడండి. లేదా లోతైన విశ్లేషణ లేదా ఆటోమేషన్ కోసం Google Sheetsతో ప్రాసెస్ చేయని డేటాను తెరవండి.

సారాంశాలతో సమాధానాలను విశ్లేషించండి సారాంశాలతో సమాధానాలను విశ్లేషించండి

ఎక్కడి నుండైనా సర్వేలను క్రియేట్ చేయండి, వాటికి సమాధానమివ్వండి

ప్రయాణంలో పెద్ద, చిన్న స్క్రీన్‌ల నుండి ఫారమ్‌లను యాక్సెస్ చేయండి, క్రియేట్ చేయండి, ఎడిట్ చేయండి. ఇతరులు మీ సర్వేకు వారు ఎక్కడ ఉన్నా సమాధానం ఇవ్వగలరు—ఏ మొబైల్ పరికరం నుండి, టాబ్లెట్ నుండి లేదా కంప్యూటర్ నుండి అయినా సరే.

Formsతో సర్వే ఫారమ్‌లకు సమాధానం ఇవ్వండి Formsతో సర్వే ఫారమ్‌లకు సమాధానం ఇవ్వండి
ఫారమ్‌లను రూపొందించండి, ఫలితాలను కలిసి విశ్లేషించండి

ఫారమ్‌లను రూపొందించండి, ఫలితాలను కలిసి విశ్లేషించండి

రియల్ టైంలో కలిసి ప్రశ్నలను రూపొందించడానికి—Google Docs, Sheets, Slides మాదిరిగానే—సహకరించే వాటిని జోడించండి. ఆపై ఫైల్‌కి చెందిన అనేక వెర్షన్‌లను షేర్ చేయనవసరం లేకుండా ఫలితాలను కలిసి విశ్లేషించండి.

స్పష్టమైన సమాధానాల డేటాతో పని చేయండి

స్పష్టమైన సమాధానాల డేటాతో పని చేయండి

బిల్ట్-ఇన్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి సమాధానాల ప్రామాణీకరణ నియమాలను సెట్ చేయండి. ఉదాహరణకు, ఈమెయిల్ అడ్రస్‌లు సరిగ్గా ఫార్మాట్ చేయబడ్డాయని, లేదా నంబర్‌లు పేర్కొన్న పరిధిలో ఉన్నాయని నిర్ధారించుకోండి.

ఈమెయిల్, లింక్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫారమ్‌లను షేర్ చేయండి

ఈమెయిల్, లింక్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫారమ్‌లను షేర్ చేయండి

మీ వెబ్‌సైట్‌లో ఫారమ్‌లను పొందుపరచడం లేదా సోషల్ మీడియాలో లింక్‌లను షేర్ చేయడం ద్వారా, నిర్దిష్ట వ్యక్తులతో లేదా విస్తారమైన పరిధిలోని ప్రేక్షకులతో ఫారమ్‌లను షేర్ చేయడం సులభం.

సెక్యూరిటీ, నియమపాలన, గోప్యత

బ్యాడ్జ్ ISO IEC బ్యాడ్జ్ SOC బ్యాడ్జ్ FR బ్యాడ్జ్ Hipaa

ఆటోమేటిక్‌గా సురక్షితమైనది

మేము మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి అధునాతన మాల్వేర్ రక్షణలతో సహా, భద్రతా రంగంలోని అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ ప్రమాణాలను ఉపయోగిస్తాము. అలాగే Forms అనేది స్థానిక-క్లౌడ్ సర్వీస్, ఇది లోకల్ ఫైళ్ల అవసరాన్ని తొలగిస్తుంది, అలాగే మీ పరికరాలకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బదిలీ చేయబడుతున్నప్పుడు, స్టోర్ అయ్యి ఉన్నప్పుడు ఎన్‌క్రిప్షన్ ఉంటుంది

Google Driveకి అప్‌లోడ్ చేయబడిన లేదా Formsలో క్రియేట్ చేయబడిన అన్ని ఫైల్‌లు బదిలీ చేయబడుతున్నప్పుడు, స్టోర్ అయ్యి ఉన్నప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి.

రెగ్యులేటరీ ఆవశ్యకతలను సపోర్ట్ చేసే విధంగా నియమపాలనను కలిగి ఉంటుంది

Formsతో సహా మా ప్రోడక్ట్‌లన్నిటికీ క్రమం తప్పకుండా వాటి సెక్యూరిటీ, గోప్యత, అనుకూలత కంట్రోల్స్ విషయంలో స్వతంత్ర వెరిఫికేషన్ జరుగుతుంది.

గోప్యతను కాపాడేలా డిజైన్ చేయబడింది

మిగిలిన Google Cloud ఎంటర్‌ప్రైజ్ సర్వీస్‌ల మాదిరిగానే Forms కూడా అదే స్థాయి ఖచ్చితమైన గోప్యతా వాగ్దానాలు, డేటా రక్షణలను అవలంబిస్తుంది.

గోప్యత చిహ్నం

మీ డేటాను మీరే కంట్రోల్ చేస్తారు.

మీ Forms కంటెంట్‌ని యాడ్ ప్రయోజనాల కోసం మేము ఎప్పుడూ ఉపయోగించము.

మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికీ థర్డ్-పార్టీకి విక్రయించము.

మీకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోండి

Google Forms అనేది Google Workspaceలో భాగం

ప్రతి ప్లాన్‌లో ఇవి ఉంటాయి

 • docs చిహ్నం
 • sheets చిహ్నం
 • slides చిహ్నం
 • forms చిహ్నం
 • keep చిహ్నం
 • sites చిహ్నం
 • drive చిహ్నం
 • Gmail చిహ్నం
 • Meet చిహ్నం
 • calendar చిహ్నం
 • chats చిహ్నం

ఆఫీస్ పని కోసం Formsను ట్రై చేయండి

వ్యక్తిగత అవసరాల కోసం (ఉచితం)

Formsకు వెళ్లండి

Business Standard

₹672 INR

/యూజర్/నెలకు

ప్రారంభించండి

మరిన్ని ప్లాన్‌లను చూడండి

Google Forms
Docs, Sheets, Slides, Forms

కంటెంట్ క్రియేషన్

done

done

Google Drive
Drive

సురక్షితమైన క్లౌడ్ స్టోరేజ్

ఒక్కో యూజర్‌కు 15 GB

ఒక్కో యూజర్‌కు 2 TB

మీ టీమ్ కోసం షేర్ చేసిన డ్రైవ్‌లు

remove

done

Google Gmail
Gmail

సురక్షితమైన ఈమెయిల్

done

done

అనుకూల బిజినెస్ ఈమెయిల్

remove

done

Google Meet
Meet

వీడియో, అలాగే వాయిస్‌తో కూడిన ఆన్‌లైన్ మీటింగ్

పాల్గొనేవారు 100 మంది

పాల్గొనేవారు 150 మంది

మీటింగ్ రికార్డింగ్‌లు Driveలో సేవ్ అయ్యాయి

remove

done

సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లు
అడ్మిన్

కేంద్రీకృత అడ్మినిస్ట్రేషన్

remove

done

గ్రూప్-ఆధారిత సెక్యూరిటీ పాలసీ కంట్రోల్స్

remove

done

కస్టమర్ సపోర్ట్ విభాగం

ఆన్‌లైన్‌లో సెల్ఫ్ సర్వీస్, కమ్యూనిటీ ఫోరమ్‌లు

24/7 ఆన్‌లైన్ సపోర్ట్, కమ్యూనిటీ ఫోరమ్‌లు

ప్రారంభించడానికి సిద్ధమేనా?