గతకాలపు ఫోటోలను భవిష్యత్తు కాలానికి చెందిన స్కానర్‌లో పొందండి.

క్షణాల్లో ఫోటోలను స్కాన్ చేయండి

కేవలం చిత్రం యొక్క చిత్రాన్ని తీయవద్దు. స్వయంచాలక అంచుల గుర్తింపు, కోణం దిద్దుబాటు మరియు చురుకైన భ్రమణంతో మెరుగైన డిజిటల్ స్కాన్‌లను రూపొందించుకోండి.

సుస్పష్టమైన మరియు అధిక ప్రకాశం ఉండని చిత్రం

PhotoScan అధిక ప్రకాశాన్ని నిర్మూలించి, మీ స్కాన్‌ల నాణ్యతను మెరుగుపరచడానికి అనేక చిత్రాలను కలగలుపుతుంది.

Google ఫోటోలతో ఉత్తమంగా నిర్వహించండి

మీ స్కాన్‌లను ఉచిత Google ఫోటోలు అనువర్తనంతో బ్యాకప్ చేయండి, తద్వారా వాటిని సురక్షితంగా, శోధించదగినవిగా మరియు వాటిలోని వ్యక్తులు మరియు అంశాల ఆధారంగా మంచిగా నిర్వహించేలా చేయండి. అలాగే చలన చిత్రాలు, ఫిల్టర్‌లు మరియు అధునాతన సవరణ నియంత్రణలతో మీ స్కాన్‌లకు జీవం అందించండి.

భవిష్యత్తు కాలానికి చెందిన ఫోటో స్కానర్‌ని పొందండి