Google Slidesతో స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పండి

ఆన్‌లైన్ ప్రెజెంటేషన్‌లను రియల్ టైంలో, ఏ పరికరం నుండి అయినా క్రియేట్ చేయండి, పరస్పర సహకారంతో పనిచేయండి.

మీకు ఖాతా ఏదీ లేదా?

చక్కని ప్రెజెంటేషన్‌లను కలసి తయారుచేయండి

సులభమైన షేరింగ్, రియల్-టైమ్ ఎడిటింగ్‌తో మీ స్లయిడ్‌లతో సింక్‌లో ఉండండి. మీ ఆలోచనలను పరస్పరం వ్యక్తం చేసుకొని కలిసి పనిచేయడానికి కామెంట్‌లను ఉపయోగించండి, పూర్తి చేయాల్సిన చర్యలను కేటాయించండి.

Slidesతో ప్రెజెంటేషన్‌లను క్రియేట్ చేయండి Slidesతో ప్రెజెంటేషన్‌లను క్రియేట్ చేయండి

స్లయిడ్ షోలను ఆత్మ విశ్వాసంతో ప్రెజెంట్ చేయండి

సులభంగా ఉపయోగించగల ప్రెజెంటర్ వీక్షణ, స్పీకర్ నోట్స్, లైవ్ క్యాప్షన్‌లతో, Slides మీ ఆలోచనలను ఎంతో తేలికగా ప్రెజెంట్ చేసెలా చేస్తాయి. మీరు Slides నుండి నేరుగా Google Meet వీడియో కాల్స్‌ను కూడా ప్రెజెంట్ చేయవచ్చు.

Slidesతో ఆత్మవిశ్వాసంతో ప్రెజెంట్ చేయండి Slidesతో ఆత్మవిశ్వాసంతో ప్రెజెంట్ చేయండి

మీ ఇతర Google యాప్‌లకు సునాయాసంగా కనెక్ట్ అవ్వండి

Slidesను మీరు ఇష్టపడే ఇతర Google యాప్‌లకు మీ సమయాన్ని ఆదా చేసే విధంగా ఆలోచనాత్మకంగా కనెక్ట్ చేయడం జరిగింది. Google Sheets నుండి చార్ట్‌లను పొందుపరచండి లేదా Gmail నుండి నేరుగా కామెంట్‌లకు రిప్లయి ఇవ్వండి. మీరు Slides నుండి నేరుగా సందర్భోచిత కంటెంట్ కోసం, ఇమేజ్‌ల కోసం వెబ్, Google Driveలో కూడా సెర్చ్ చేయవచ్చు.

Slides అనేది Google యాప్‌లకు కనెక్ట్ అవుతుంది Slides అనేది Google యాప్‌లకు కనెక్ట్ అవుతుంది

PowerPoint ఫైల్స్‌కి సహకారాన్ని, ఇంటెలిజెన్స్‌ను విస్తరించండి

Microsoft PowerPoint ప్రెజెంటేషన్‌లను మార్చకుండా ఆన్‌లైన్‌లో సులభంగా ఎడిట్ చేయండి, Slidesకి చెందిన మెరుగైన ఫీచర్‌లు, అంటే, కామెంట్‌లు, పూర్తి చేయాల్సిన చర్యలు, మరియు స్మార్ట్ కంపోజ్ వంటి సహాయక ఫీచర్లతో అదనపు ప్రయోజనాన్ని పొందండి.

Slides అనేది Google యాప్‌లకు కనెక్ట్ అవుతుంది Slides అనేది Google యాప్‌లకు కనెక్ట్ అవుతుంది
ఎల్లప్పుడూ తాజా కంటెంట్‌తో పని చేయండి

తాజా కంటెంట్‌తో పని చేయండి

Slidesతో, అందరూ ప్రెజెంటేషన్ తాజా వెర్షన్‌పై పని చేస్తున్నారు. అదే విధంగా, వెర్షన్ హిస్టరీలో ఆటోమేటిక్‌గా సేవ్ చేయబడిన ఎడిట్‌లతో, మార్పులను ట్రాక్ చేయడం లేదా రద్దు చేయడం సులభం.

బిల్ట్-ఇన్ ఇంటెలిజెన్స్‌తో స్లయిడ్‌లను మరింత వేగంగా రూపొందించండి

బిల్ట్-ఇన్ ఇంటెలిజెన్స్‌తో స్లయిడ్‌లను మరింత వేగంగా రూపొందించండి

స్మార్ట్ కంపోజ్, ఆటోకరెక్ట్ వంటి సహాయక ఫీచర్లు తక్కువ ఎర్రర్‌లతో స్లయిడ్‌లను వేగంగా రూపొందించడంలో మీకు సహాయపడతాయి.

ఉత్పాదకతను కొనసాగించండి, ఆఫ్‌లైన్‌లో కూడా

ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా ఉత్పాదకతను కొనసాగించండి

మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా Slidesను యాక్సెస్ చేయవచ్చు, క్రియేట్ చేయవచ్చు, అలాగే ఎడిట్ చేయవచ్చు కూడా; మీరు ఎక్కడినుండైనా ఉత్పాదకతను కొనసాగించేలా ఇది మీకు సహాయపడుతుంది.

సెక్యూరిటీ, నియమపాలన, గోప్యత

బ్యాడ్జ్ ISO IEC బ్యాడ్జ్ SOC బ్యాడ్జ్ FR బ్యాడ్జ్ Hipaa

ఆటోమేటిక్‌గా సురక్షితమైనది

మేము మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి అధునాతన మాల్వేర్ రక్షణలతో సహా, భద్రతా రంగంలోని అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ ప్రమాణాలను ఉపయోగిస్తాము. అలాగే Slides అనేది స్థానిక-క్లౌడ్ సర్వీస్, ఇది లోకల్ ఫైళ్ల అవసరాన్ని తొలగిస్తుంది, అలాగే మీ పరికరాలకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బదిలీ చేయబడుతున్నప్పుడు, స్టోర్ అయ్యి ఉన్నప్పుడు ఎన్‌క్రిప్షన్ ఉంటుంది

Google Driveకి అప్‌లోడ్ చేయబడిన లేదా Slidesలో క్రియేట్ చేయబడిన అన్ని ఫైల్‌లు బదిలీ చేయబడుతున్నప్పుడు, స్టోర్ అయ్యి ఉన్నప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి.

రెగ్యులేటరీ ఆవశ్యకతలను సపోర్ట్ చేసే విధంగా నియమపాలనను కలిగి ఉంటుంది

Slidesతో సహా మా ప్రోడక్ట్‌లన్నిటికీ క్రమం తప్పకుండా వాటి సెక్యూరిటీ, గోప్యత, అనుకూలత కంట్రోల్స్ విషయంలో స్వతంత్ర వెరిఫికేషన్ జరుగుతుంది.

గోప్యతను కాపాడేలా డిజైన్ చేయబడింది

మిగిలిన Google Cloud ఎంటర్‌ప్రైజ్ సర్వీస్‌ల మాదిరిగానే Slides కూడా అదే స్థాయి ఖచ్చితమైన గోప్యతా వాగ్దానాలు, డేటా రక్షణలను అవలంబిస్తుంది.

గోప్యత చిహ్నం

మీ డేటాను మీరే కంట్రోల్ చేస్తారు.

మీ Slides కంటెంట్‌ని యాడ్ ప్రయోజనాల కోసం మేము ఎప్పుడూ ఉపయోగించము.

మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికీ థర్డ్-పార్టీకి విక్రయించము.

మీకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోండి

Google Slides అనేది Google Workspaceలో భాగం

ప్రతి ప్లాన్‌లో ఇవి ఉంటాయి

  • docs చిహ్నం
  • sheets చిహ్నం
  • slides చిహ్నం
  • forms చిహ్నం
  • keep చిహ్నం
  • sites చిహ్నం
  • drive చిహ్నం
  • Gmail చిహ్నం
  • Meet చిహ్నం
  • calendar చిహ్నం
  • chats చిహ్నం

ఆఫీస్ పని కోసం Slides ట్రై చేయండి

వ్యక్తిగత అవసరాల కోసం (ఉచితం)

Slidesకి వెళ్లండి

Business Standard

$12 USD

ప్రతి యూజర్‌కు / నెలకు, 1 సంవత్సరం నిబద్ధత info లేదా నెలవారీ బిల్ చేసినప్పుడు, ప్రతి యూజర్‌కు / నెలకు $14.40

ప్రారంభించండి

మరిన్ని ప్లాన్‌లను చూడండి

Google Docs
Docs, Sheets, Slides, Forms

కంటెంట్ క్రియేషన్

done

done

Google Drive
Drive

సురక్షితమైన క్లౌడ్ స్టోరేజ్

ఒక్కో యూజర్‌కు 15 GB

ఒక్కో యూజర్‌కు 2 TB

మీ టీమ్ కోసం షేర్ చేసిన డ్రైవ్‌లు

remove

done

Google Gmail
Gmail

సురక్షితమైన ఈమెయిల్

done

done

అనుకూల బిజినెస్ ఈమెయిల్

remove

done

Google Meet
Meet

వీడియో, అలాగే వాయిస్‌తో కూడిన ఆన్‌లైన్ మీటింగ్

పాల్గొనేవారు 100 మంది

పాల్గొనేవారు 150 మంది

మీటింగ్ రికార్డింగ్‌లు Driveలో సేవ్ అయ్యాయి

remove

done

సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లు
అడ్మిన్

కేంద్రీకృత అడ్మినిస్ట్రేషన్

remove

done

గ్రూప్-ఆధారిత సెక్యూరిటీ పాలసీ కంట్రోల్స్

remove

done

కస్టమర్ సపోర్ట్ విభాగం

ఆన్‌లైన్‌లో సెల్ఫ్ సర్వీస్, కమ్యూనిటీ ఫోరమ్‌లు

24/7 ఆన్‌లైన్ సపోర్ట్, కమ్యూనిటీ ఫోరమ్‌లు

ఎక్కడి నుండైనా, ఏ పరికరంలోనైనా కలిసి పని చేయండి

మీరు ఎక్కడ ఉన్నా — ఏదైనా మొబైల్ పరికరం, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుండి — ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా మీ ప్రెజెంటేషన్‌లను యాక్సెస్ చేయండి, క్రియేట్ చేయండి, ఎడిట్ చేయండి.

Google Play Store Apple యాప్ స్టోర్

ప్రారంభించడానికి సిద్ధమేనా?