ఏ పరికరంలోనైనా Gmail అనుభవాన్ని పొందండి

మీరు ఎక్కడ ఉన్నా, Gmailలోని సౌలభ్యం మరియు సరళత్వాన్ని ఆస్వాదించండి.

Google Gmail

తక్షణమే సరైన నిర్వహణను పొందండి

కొత్త అంశాలను తక్షణమే తెలుసుకోండి మరియు మీరు వేటిని చదవాలో మరియు ప్రతిస్పందించాలో నిర్ణయించుకోండి.

తక్షణమే సరైన నిర్వహణను పొందండి
తక్షణమే సరైన నిర్వహణను పొందండి

ఎన్నడూ ముఖ్యమైన అంశాలను కోల్పోవద్దు

సందేశాలను చదివి, వాటికి ప్రతిస్పందించమని మీకు రిమైండ్ చేయడానికి నడ్జ్‌లను పొందండి, దీని వలన మీరు ముఖ్యమైన అంశాలను కోల్పోయే అవకాశం ఉండదు.

ఎన్నడూ ముఖ్యమైన అంశాలను కోల్పోవద్దు
ఎన్నడూ ముఖ్యమైన అంశాలను కోల్పోవద్దు

నేరుగా ఇన్‌బాక్స్ నుండి చర్య తీసుకోండి

ఇమెయిల్‌లను తెరవకుండానే జోడింపులను చూడండి, ఈవెంట్‌లకు ప్రతిస్పందించండి, సందేశాలను తాత్కాలికంగా ఆపివేయండి మరియు మరిన్ని చేయండి.

నేరుగా ఇన్‌బాక్స్ నుండి చర్య తీసుకోండి
నేరుగా ఇన్‌బాక్స్ నుండి చర్య తీసుకోండి
అనుమానాస్పద ఇమెయిల్‌లను నివారించండి
అనుమానాస్పద ఇమెయిల్‌లను నివారించండి

అనుమానాస్పద ఇమెయిల్‌లను నివారించండి

Gmail 99.9% అపాయకరమైన ఇమెయిల్‌లను మీ వద్దకు చేరుకోవడానికి ముందే బ్లాక్ చేస్తుంది. మాకు ఏదైనా ఫిషింగ్ అని అనుమానం వస్తే, మీకు హెచ్చరిక వస్తుంది.

Google Gmail

Gmailను ఉపయోగించడాన్ని ప్రారంభించండి

ఖాతాను సృష్టించండి Gmailను పొందండి