మీరు అభిమానించే Gmail - వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించండి
మీరు అభిమానించే Gmail - వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించండి
క్యాలెండర్, డాక్స్, వీడియో సమావేశాలు తదితరమైన వాటికి మీ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి ప్రాప్యతతో సహా అనుకూల ఇమెయిల్ @మీకంపెనీ.కామ్ని పొందండి.
క్యాలెండర్, డాక్స్, వీడియో సమావేశాలు తదితరమైన వాటికి మీ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి ప్రాప్యతతో సహా అనుకూల ఇమెయిల్ @మీకంపెనీ.కామ్ని పొందండి.
బ్రాండెడ్ ఇమెయిల్‌ను పొందండి
మీ డొమైన్‌లోని ఇమెయిల్ చిరునామాలను పొందడం ద్వారా మీ ఇమెయిల్‌ని వ్యక్తిగతీకరించండి. మీ బృందం కోసం joe@మీకంపెనీ.కామ్ వంటి చిరునామాలను రూపొందించండి
ఎక్కడి నుండైనా పని చేయండి
మీ ఇమెయిల్‌లను మీ మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి సమకాలీకరించండి మరియు ప్రాప్యత చేయండి. Android, iPhone, Blackberry మొదలైన పరికరాల్లో Gmail పనిచేస్తుంది.
24/7 సహాయం పొందండి
G Suiteతో, మీరు 24/7 ఫోన్ మరియు ఇమెయిల్ మద్దతు పొందగలరు.
కేవలం ఇమెయిల్‌లు పంపడమే కాకుండా ఎన్నో చేయవచ్చు
మీ ఇన్‌బాక్స్ నుండే గరిష్టంగా 15 మంది వ్యక్తులతో వీడియో సమావేశాన్ని నిర్వహించండి.