గతకాలపు ఫోటోలను భవిష్యత్తు కాలానికి చెందిన స్కానర్‌లో పొందండి.

క్షణాల్లో ఫోటోలను స్కాన్ చేయండి
కేవలం చిత్రం యొక్క చిత్రాన్ని తీయవద్దు. స్వయంచాలక అంచుల గుర్తింపు, కోణం దిద్దుబాటు మరియు చురుకైన భ్రమణంతో మెరుగైన డిజిటల్ స్కాన్‌లను రూపొందించుకోండి.

సుస్పష్టమైన మరియు అధిక ప్రకాశం ఉండని చిత్రం
PhotoScan అధిక ప్రకాశాన్ని నిర్మూలించి, మీ స్కాన్‌ల నాణ్యతను మెరుగుపరచడానికి అనేక చిత్రాలను కలగలుపుతుంది.
Google ఫోటోలతో ఉత్తమంగా నిర్వహించండి
మీ స్కాన్‌లను వ్యక్తులు, ఇంకా వస్తువుల ఆధారంగా కూడా సురక్షితంగా, సెర్చ్ చేయదగినవిగా, అలాగే ఆర్గనైజ్డ్‌గా ఉంచడానికి Google Photos యాప్‌తో బ్యాకప్ చేయండి – అదనంగా, సినిమాలు, ఫిల్టర్‌లు, ఇంకా అధునాతన ఎడిటింగ్ కంట్రోల్స్‌తో మీ స్కాన్‌లకు జీవం పోయండి.
